AP Election 2019: Congress ex Mp's Panabaka lakhsmi and Harsha Kumar joining in TDP and contest in coming elections. TDP Chief Chandra Babu decided to release 1st list on thurs day and also party menifesto.
#APElection2019
#TDPcandidateslist
#ChandraBabu
#Panabakalakhsmi
#MPHarshaKumar
#MPlokesh
#TDPmenifesto
టిడిపిలో అభ్యర్ధుల ఎంపిక చివరి దశకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలు టిడిపి బాట పట్టారు. కాంగ్రెస్ లో కీలక నేతలుగా వ్యవహరించిన పనబాక దంపతులు..హర్ష కుమార్ ఈ రోజు టిడిపిలో చేరుతున్నారు. వారికి ఎంపీ సీట్లు కేటా యించే అవకాశం ఉంది. ఇక, రేపు టిడిపి మేనిఫెస్టో విడుదల చేసి..ఈ నెల 16వ తేదీ నుండి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.